బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు

విజయవాడ:విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుణదల మేరీ మాత (అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్) వార్షిక మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడ కాథలిక్ పీఠాధిపతులు బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ, ఈ ఏడాది కూడా మేరీ మాత నవ అనుదిన ప్రార్థనలు మరియు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గత 102 ఏళ్లుగా ఈ క్షేత్రంలో మేరీ మాత ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఏటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని బిషప్ పేర్కొన్నారు.

ప్రధాన ఉత్సవాలు: ఫిబ్రవరి 9, 10 మరియు 11 తేదీలలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. ఈ మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు మాతను దర్శించుకుంటారు. ఉత్సవాలకు ముందే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక నవదిన ప్రార్థనలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కొండపైకి ఊరేగింపులు, ప్రత్యేక ప్రార్థనలు మరియు దివ్యబలి పూజలు నిర్వహిస్తారు.కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా, తెలంగాణ మరియు ఇతర పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.మేరీ మాతను దర్శించుకోవడం వల్ల తమ కష్టాలు తీరుతాయని, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, సంతానం లేని వారు మరియు నిరుద్యోగులు మాత చెంతకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారని బిషప్ తెలిపారు. మాత దీవెనలతో అనేక మందికి మేలు జరుగుతోందని, అందుకే భక్తులు ఏటా రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడికి వస్తారని ఆయన వివరించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు