బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఎన్ఎస్ఈ ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది: శ్రీ శ్రీనివాస్ ఇంజేటి, చైర్‌పర్సన్, ఎన్ఎస్ఈ

విజయవాడ, 31, జనవరి:  ఎన్ఎస్ఈ  ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని ఎన్ఎస్ఈ ఛైర్‌పర్సన్  శ్రీనివాస్ ఇంజేటి తేలిపారు. ఇది మా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.సెబి ఆమోదంతో, మా అన్ని వాటాదారులకు విలువ సృష్టి యొక్క కొత్త అధ్యాయాన్ని మేము ప్రారంభిస్తాము. ఈ ఆమోదం ఎన్ ఎస్ ఇ భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా మరియు భారత మూలధన మార్కెట్లకు దారిచూపేదనే విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు