Breaking News

బూతుల రాంబాబుని అరెస్టు చేయాలి: యార్లగడ్డ సుచిత్ర..!

విజయవాడ. జనవరి 31 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు పై చేసిన అసభ్య పదజాలా లను తీవ్రంగా ఖండించా రు. ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులు ఇటువంటి భాష మాట్లాడటం చూసి రాష్ట్ర ప్రజలు చిదరించుకుంటు న్నారన్నారు. దేవదేవుడు, కలియుగ దైవం, శ్రీ వెంకటే శ్వర స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి ప్రసా దం లడ్డూ లో కల్తీ నెయ్యి కలిసిన ఘటనలో సిట్ ఇచ్చిన రిపోర్టును ప్రజల మదిలో నుండి పక్కదారి పట్టించడానికి జగన్ రెడ్డి, అంబటి లాంటి వైసీపీ నాయకులు ఆడు తున్న డ్రామాలు అన్నారు. ఈ సందర్భంగా సంజన, సుక న్య అంటూ వెంపర్లాడే నీచ రాజకీయ నాయకుడు అంబటి రాంబాబు లాంటి వాడు నారా చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేయ డం అంటే దెయ్యాలు వేదా లు వల్లించినట్లు ఉందన్నా రు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు జుగుప్సాగరంగా ఉన్నాయన్నారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడాలి తప్ప నోటికొచ్చి న బూతులు మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న మహిళలు నిన్ను చీపురులతో కొట్టి, దేహశుద్ధి చేసే రోజు దగ్గర లోనే ఉందని హెచ్చరించా రు. ఇప్పటికే ప్రజలతో ఛీ కొట్టించుకొని వైసీపీ పార్టీ 151 నుండి 11 సీట్లకు పడిపోయిందని, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటు వంటి నీచమైన వైసీపీ పార్టీ ని పాతాళంలోకి తొక్కేసార ని, అది జీర్ణించుకోలేని జగ న్ రెడ్డి, వైసీపీ నాయకులు అచ్చోసిన ఆంబోతులు మాదిరిగా రోడ్లపైకి వచ్చి బూతు పురాణం మొదలు పెట్టారన్నారు. అంబటి రాంబాబు నిజ స్వరూపం బయటపడింది అన్నారు. రాజ్యాంగబద్ధ పదవులు అనుభవించిన వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే సభ్య సమాజం లో నవ్వులపాలు అవ్వక తప్పదని హెచ్చరించారు.ముఖ్యమంత్రి నారా చంద్ర బాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పై పోలీసు లు తక్షణమే కేసు పెట్టి అరెస్ట్ చేయాలని, ఇక ముందు వైసీపీ నాయకుల ఎవరైనా ఇటువంటి మాట లు మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీలో ఉన్న నాయకులు గాని, కార్యకర్త లు గాని ఇటువంటి మాట లు మళ్ళీ పునరావృతం అయితే రాష్ట్రంలోని తెలు గు మహిళలందరం వైసిపి నాయకులను ఇంటి నుండి రోడ్డుమీదకు ఈడుచుకొచ్చి దేహ శుద్ధి చేస్తామని హెచ్చరించారు.

ఘనంగా కామ్రేడ్ ధర్మభిక్షం గౌడ్ జయంతి వేడుకలు.

ఏపీలో సూపర్ న్యూస్.. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఆప్షనల్ హాలీడే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *