బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

అంబటికి సమాజంలో తిరిగే అర్హత లేదు: టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్

పులివెందుల ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సమాజంలో తిరిగే అర్హత లేదని టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు పేర్కొన్నారు. సిఎం చంద్రబాబు తల్లికి అసభ్య పదజాలంతో దూషించడం సరైనది కాదన్నారు. ఇలాంటి నాయకులు సమాజంలో తిరగనివ్వ కుండా ప్రజలందరూ ఎదురు తిరగాలని కోరారు. ఇలాంటి బాష మాట్లాడు తుండడంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడ రాలేదని చెప్పారు. వైసిపి అధినేతకు బుద్ది లేక పోవడంతో నే ఇలాంటి వ్యక్తులను పార్టీ లో పెట్టుకోవడం జరిగిందని చెప్పారు. అంబటి చేసిన వ్యాఖ్యలను టిఎన్ఎస్ఎఫ్ ఖండిస్తున్నట్లు చెప్పారు.సభ్య సమాజం తల దించుకొనేలాగా వ్యాఖ్యలు ఉన్నట్లు చెప్పారు. నారా కుటుంబానికి అంబటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి భాషలను మాట్లాడకుండా చేసేందుకు చట్టాలను తీసుకొని రావాలని కోరారు. అంబటి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు