బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఏడాదిలోపు పవర్ ప్లాంట్ పూర్తి: అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ

పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఏడాదిలోపు హైడ్రో పవర్ ప్లాంట్ ను పూర్తి చేస్తామని గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని అన్నారు. లింగాల మండలం పార్లపల్లె చిత్రావతి ప్రాజెక్ట్ సమీపంలో సుమారు రూ. 2300 కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల తో నిర్మించనున్న హైడ్రో పవర్ ప్లాంట్ ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఆదివారం ఆయన కుమారుడితో కలిసి హెలికాప్టర్ ద్వారా పార్నపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు డి.ఎస్.పి మురళి నాయక్, పులివెందుల రూరల్ సీఐ రమణ లు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పవర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి అన్నారు. బహుశా ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి పవర్ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. ఆయన వెంట కుమారుడు సీఈవో జిత్ అదాని, పలువురు అధికారులు ఉన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు