బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నూతన జేఏసీ: రవీంద్ర రాజు భూపతి రాజు

విజయవాడ. ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రూపకల్పన జరిగిందని, అందులో భాగంగానే నేడు జేఏసీ రాష్ట్రస్థాయి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీ చైర్మన్ రవీంద్ర రాజు భూపతి రాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం, ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం గాంధీ నగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రవీంద్ర రాజు భూపతి రాజు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకు నేందుకై ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ రాష్ట్ర స్థాయి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందన్నారు. సమస్యల సాధన కోసం రెవెన్యూ ఉద్యోగస్తులు సంఘటి తంగా ఐకమ త్యంతో ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ బిల్డింగును త్వరలోనే ప్రారంభించుకోనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు జేఏసీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, కమిటీ సభ్యులంతా కలిసి సమస్యల సాధన కోసం జేఏసీ నిర్వహించే కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో రెవెన్యూ ఉద్యోగులు, జేఏసీ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు