బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

విస్తృత ప్రచారంలో పాల్గొన్న ఆలేరు 7వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బీజన బాలమణి భాస్కర్

యాదగిరిగుట్ట ఫిబ్రవరి 02 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలో 7వ వార్డు సిల్క్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బీజన బాలమణి భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ,పెద్దలు స్థానిక కాలనీ వాసులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.వార్డు సమస్య తెలుసుకుంటూ, ప్రభుత్వ విప్ ఐలన్న గారి సహకారంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు