బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

శాప్ విసి & ఎండి భరణి ని అభినందించి సత్కరిం చిన శాప్ చైర్మన్

విజయవాడ ఫిబ్రవరి 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనవరి 20వ తేదీన ఉదయం 10.00 గంటలకు శాప్ వైస్ చైర్మన్ & మేనే జింగ్ డైరెక్టర్ ఎస్. భరణి, I.F.S., దక్షిణ అమెరికాలో ని అత్యున్నత శిఖరం మౌంట్ అకోంకాగ్వా (6,962 మీటర్లు)ను విజ యవంతంగా అధిరోహించి అరుదైన ఘనతను సాధిం చారు. ఈ సందర్భంగా రోజు ఫిబ్రవరి 2 విజయ వాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ చైర్మన్ రవి నాయుడు భరణిని ఘనంగా సత్కరిం చి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అత్యంత క్లిష్టమైన వాతావ రణ పరిస్థితులు, తీవ్రమైన చలిని ఎదుర్కొంటూ ఆమె ఈ విజయాన్ని సాధించడం అపూర్వమని ఆయన ప్రశంసించారు. అలాగే భరణి ఈ ఘన విజయం కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా, మహి ళలకు, యువతకు, ముఖ్యంగా క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంద అందుబాటులో ని ఆయన పేర్కొన్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ఉంటే ఏ లక్ష్యా న్నైనా సాధించవచ్చని ఆమె తన విజయంతో నిరూపించార ని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు, తదితరులు పాల్గొన్నారు

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు