బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

బిఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపు పై సూచనలు చేసిన బూడిద బిక్షమయ్య గౌడ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 0 2 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నటువంటి బిఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపు పై సూచనలు చేసిన బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలలో చాలా ఉంది, సిట్ కు కేసీఆర్ ను పిలవడం కక్ష సాధించడమే ,గత రెండు సంవత్సరాల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి చేసింది శూన్యం .తిరిగి ఆలేరు మున్సిపల్ చైర్మన్ ను కైవసం చేసుకోవాలి.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు