బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కాంగ్రెస్ సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి: ఏం డి బాబా

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మున్సిపాలిటీ 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణాధ్యక్షుడుఎండి బాబా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు , గృహ జ్యోతి ,లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని ఎండి.బాబా తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు మంజూరు చేసిందని అన్నారు. గోదావరి జనాల ద్వారా ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికె దక్కిందని ఎండి బాబా అన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు