Breaking News

నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు.

సూర్యాపేట. ఫిబ్రవరి (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన వి.శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ను మర్యాదపూర్వకంగా కలిశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *