బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు, పండ్లు: ఏపీ ప్రభుత్వం కొత్త ఆన్‌లైన్ యాప్ ప్రారంభం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆన్‌లైన్ సేవతో ప్రజలకు సౌకర్యం అందిస్తోంది. “డిజీ రైతు బజార్” యాప్ & వెబ్‌సైట్ ద్వారా స్థానిక రైతుల బజార్లలోని తాజా కూరగాయలు, పండ్లను తక్కువ ధరకే నేరుగా ఇంటికి డెలివరీ చేయవచ్చు.ప్రస్తుతం విశాఖపట్నంలోని కొన్ని రైతు బజార్లకు పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ సేవ, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రజలు యాప్‌లో రిజిస్టర్ అవ్వడం, సరుకులను సెలెక్ట్ చేయడం, ఆన్‌లైన్ పేమెంట్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేయడం ద్వారా కొన్ని నిమిషాల్లోనే ఇంటికే సరుకులు పొందవచ్చు.ప్రైవేట్ క్విక్ కామర్స్ యాప్స్‌తో పోలిస్తే, ఈ కొత్త ప్రభుత్వ యాప్ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన, తాజా కూరగాయలు, పండ్లు అందుతాయి.

యాప్ వాడే విధానం:

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు
  1. డిజీ రైతు బజార్ యాప్/వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వండి. –https://digirythubazaarap.com
  2. లాగిన్ చేసిన తర్వాత లొకేషన్ పర్మిషన్ ఇచ్చి దగ్గరలోని రైతు బజార్లు చూడండి.
  3. కావాల్సిన సరుకులను సెలెక్ట్ చేసి కార్ట్‌లో యాడ్ చేయండి.
  4. అడ్రస్ & పేమెంట్ ఆప్షన్స్ ఎంచుకుని ఆర్డర్ పూర్తి చేయండి.
  5. కొన్ని నిమిషాల్లోనే ఇంటికే డెలివరీ.