బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

బసంతాపూరం గ్రామంలో లేగ దూడపై పులి దాడి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలం బసంతాపూరం గ్రామంలో లేగ దూడపై పులి దాడి.బసంతాపూరం గ్రామానికి చెందిన రైతు కట్కూరి రమేష్ కు చెందిన లేగ దూడగా గుర్తింపు.గత నెల రోజుల నుండి రాజాపేట తుర్కపల్లి మండలాల్లో సంచరిస్తూ లేగ దూడలు ఆవుల పై దాడి చేస్తూ తప్పించుకు తిరుగుతు ఫారెస్ట్ ఆఫీసర్లకు సవాల్ మారిన పులి దాడులు.భయం భయం గా ప్రాణాలు అర చేతి లో పెట్టుకుని గడుపుతున్న రాజాపేట. తుర్కపల్లి మండలాల ప్రజలు రైతులు.ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే లేగ దూడల ప్రాణాలు కోల్పోతున్నా మంటున్న రైతులు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు