బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

అంతిమ యాత్ర ( శీర్షిక )

  • రచన : మంజుల పత్తిపాటి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంచితనాన్ని మంటకలిపి పైకం వెనకాల పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి కట్టెల పాన్పుపై ఆదమరిచి కనురెప్పలు అర్పి నిదప్రోతున్న ఓ మనిషి…నీ వెంట ఏమి రాదు అని గ్రహించిలేక పోయినావు చివరి అంతిమ యాతల్రో మోయడానికి నేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలి నీ బంధుగణంకోసం, నీ రక్తసంబంధం కోసం…నీ వాళ్ళ కోసం కుళ్ళు కుతంత్రాలు చేసి కూడబెట్టిన నీ పైకంపై డేగలా వాలారే తప్ప ఒక్కరు కూడా నీ దరిదాపుల్లోకి రాలేదు చివరి అంతిమ యాతల్రో మోయడానికి నేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలి బందుజనం స్మశానం వరకు తలపై రూపాయి నాణెం ఒంటిపై తెల్లని వస్త్రం ,నోట్లో గుప్పెడు బియ్యం నీతో కలిసి బూడిద ,అయితాయే తప్ప నీతో కలిసిరావు ,ఒక్క నీ మంచితనం తప్ప అది తెలుసుకో లేక పోయావా ఓ మనిషి..! చివరి అంతిమ యాతల్రో మోయడానికి నేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలి సంపాదించు కోవాల్సింది కేవలం ఆస్తిఅంతస్తులు మాతమే కాదు నలుగురు మిత్రులని కూడా అని మరచి పోయావా ఓ మనిషి..!చివరి అంతిమ యాతల్రో మోయడానికి నేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలి నీకు చేతనైతే నలుగురికి సాయంచేయి, కానీ కీడు మాత్రం చేయకు అని కోరుకుంటూ మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం.చరవాణి 9347042218

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు