బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సుమారు 50 మంది నాయకులకు బిఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు ఆలేరు మున్సిపాలిటీలోని రెడ్డిగూడెం కి చెందిన కిష్టపాటి పున్నారెడ్డి, ఎర్రం శ్రీకాంత్ రెడ్డి, కిష్టపాటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గార్లతో పాటు సుమారు 50 మంది నాయకులకు బిఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో వారితో పాటు బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ జెడ్పిటిసి బోట్ల పరమేశ్వర్, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్ రెడ్డి, 12 వార్డ్ అభ్యర్థి ముర్తల సునీత రమణారెడ్డి, 8th పాషకంటి శ్రీనివాస్, మాదాని ఫిలిప్స్, కొలుపుల హరినాథ్, ఆడెపు బాలస్వామి, కర్రే అశోక్, ఎలుగల హరికృష్ణ, యాట విజయలక్ష్మి, జ్యోతి, బేతి రాములు, ఎన్నికల ఇంచార్జ్ శ్రీనివాసులు, నిర్మల, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు