బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన వైసీపీ నాయకులు

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుపతి లడ్డు పైఅనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై, అక్రమంగా వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు కట్టిన వారిపై, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దౌర్జన్యం చేసిన వారిపైకేసులు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు

వేమారెడ్డి కామెంట్స్..

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

రాష్ట్రంలో 40 సంవత్సరాలు అనుభవం కలిగిన ముఖ్యమంత్రి పరిపాలన లో ఇలాంటి దాడులు జరగటం అన్యాయం.భావితరాలకు మంచి సందేశం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇలాంటి దాడులు చేయించడం అన్యాయం..తక్షణమే అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.