బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ప్రజాస్వామ్య స్ఫూర్తికే ‘ఏకగ్రీవం’ గొడ్డలిపెట్టు

కోదాడ, ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక: ఎన్నికల్లో ఏకగ్రీవం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు చెప్పారు. కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడి పోటీలో ఉన్న ఇతర పార్టీల, స్వతంత్ర అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నదని వస్తున్న ఆరోపణల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అధికార పార్టీనే తుంగలో తొక్కినట్లుగా వ్యవహరించడం దారుణమని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తక్షణమే అప్రజాస్వామిక పార్టీ ఫిరాయింపులను, నియంతృత్వ విధానాలను మానుకోకపోతే భవిష్యత్తులో ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు