బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

జేఎస్ఆర్ కు మంత్రి అభినందనలు

మంగళగిరి, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తాడేపల్లి జయభేరి అపార్ట్మెంట్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత క్యాంప్ కార్యాలయంలో మంగళవారం టైలర్స్ డే వేడుకలకు ఆహ్వానించడానికి వెళ్లిన సందర్భంగా నూతనంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జంజనం వెంకట సాంబశివరావును మంత్రి సవిత శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరినట్లు జేఎస్ఆర్ చెప్పారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు