విజయవాడ. తూర్పు ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: టీటీడీ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనీ సీఎం చంద్ర బాబు అబద్ధాలు ప్రచారం చేశారని చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ కలిసి జగన్ పై అవాస్తవా లు ప్రచారం చేస్తున్నారని. సీబీఐ ఇచ్చిన రిపోర్ట్ లో వాస్తవం తెల్సింది. కూటమి నేతలు చెప్పింది పచ్చి అబద్ధం అని ప్రజలకు స్పష్టంగా అర్థం అయింది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంబటి రాంబాబు ఇంటి పై దాడి చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాడ్లు తో దాడి చేశారు అక్కడ ఉన్న హీట్ వాతావరణంలో నోరుజారి మాట్లాడారు వెంటనే క్షమాపణ కోరారు. ఇంటిలో మహిళలు ఉంటే అదికూడా చూడకుండా ఇల్లు తగలబెట్టారు. అదే విధంగా జోగి రమేష్ ఇంటి పైకూడ అన్యాయంగా దాడి చేశారు. నారా లోకేష్,,ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది. విజయవాడలో పెట్రోల్ బాంబు సంస్కృతి తీసుకొచ్చారు. ఎంపీ ఇప్పుడు అమాయకుడు లాగ మాట్లాడుతున్నాడు. చిన్ని లాంటి వ్యక్తి ఎంపీ గా ఉండటం మన దౌర్భాగ్యం. ఎంతోమంది గొప్ప వ్యక్తు లు విజయవాడకు ఎంపీ గా చేశారు. చిన్ని పేరు తలిస్తేనే సెటిల్మెంట్ లు, అవినీతి, అక్రమాలు,, దందలు గుర్తుకు వస్తాయి. దాడి చేసిన వారంతా చంద్రబాబు, కేశినేని చిన్ని కి దగ్గరగా ఉన్నవారేని అవినాష్ అన్నారు. వీళ్లు బరోసా ఇవ్వబట్టే వారు దాడి చేశారు. ఇలాంటి నీచమైన సంస్కృతి గతంలో ఎప్పుడు చూడలే దు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు లడ్డు ప్రసాదం పై చేసిన అసత్యలకు వెంటనే బహిరంగ క్షమాప ణలు చెప్పాలి టీడీపీ గుండాలతో పోలీసులు మంతనాలు జరిపి దాడికి సహకరించారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారి పోయిందని, పోలీసులు ఆదివారం నాడు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేసే సమయంలో వారిని టీడీపీ నేతలకు అప్పచెప్పి దాడు లకు సహకరించేలాగ చేశారు ని అవినాష్ పేర్కొ న్నారు. మేము వేసుకుంది పోలీస్ యూనిఫాం అని నమ్మితే దాడి చేసిన వారిని నడిరోడ్డు పై నడిపించి అరెస్ట్ చేయండి ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే ఉంది తరువాత అంత మాదే అని గుర్తుం చుకోవాలి కూటమి నేతలు ఎగిరితే ఏమి చేయాలో మాకు తెలుసు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తాం.
పోలీస్ అధికారులు రిటైరైన వదిలిపెట్టం.
జగన్ చేసిన అభివృద్ధి,, సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కాల్ మనీ కేసులు, మర్డర్లు, అక్రమాలు, దంద లు జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తె అందరికీ బుద్ధి చెబుతాం. టీటీడీ లడ్డు విషయంలో దొంగలు లాగ దొరికిపోయే సరికి ఏమి చేయాలో వారికి అర్థం కావటంలేదు పవన్ కళ్యాణ్ కావాలనే పార్టీ శ్రేణులను ఉసి గొలు తున్నడు. ప్రజలు నమ్మించే పరిస్థితి లో లేరు అని కూటమి నేతలు గ్రహించాలి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి గతంలో బీహార్ లో ఉండేది. దాడి చేసిన వారు ఎవరో కళ్ళ ముందు కనిపిస్తున్న పోలీసులు ఏమి చేయలేక పోతున్నారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ కార్పొరే టర్లు తదితరులు పాల్గొన్నారు.

