బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఆనందాన్ని ట్రోలింగ్‌గా మార్చొద్దు.. సోషల్ మీడియాకు లావణ్య త్రిపాఠి గట్టి సందేశం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కెరీర్ మంచి దశలో ఉండగానే మెగా హీరో వరణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న లావణ్యకు, ఈ మధ్యే వాయువ్ అనే కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం తీసుకున్న ఆమె.. తాజా ట్వీట్‌తో చర్చనీయాంశంగా మారింది.ఇటీవల మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపు అయింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి కవలలు – బాబు, పాప జన్మించడంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు.అయితే ఈ సంతోషకర సమయంలోనూ కొందరు నెటిజన్స్ గతంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తిరిగి బయటకు తీసి ట్రోలింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆనంద సందర్భాన్ని పక్కదారి పట్టిస్తూ ఇష్టానుసారంగా విమర్శలు చేయడంపై లావణ్య త్రిపాఠి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఆనంద క్షణాలను అసహ్యంగా మార్చొద్దంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుటుంబసభ్యుల సంతోషాన్ని గౌరవించాలని ఆమె చేసిన వ్యాఖ్యలకు అభిమానుల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు