Breaking News

మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన బి.ఆర్.ఎస్ సెక్రటరీ జనరల్ భీమగాని నర్సింహ గౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): చిన్నకందుకూర్ గ్రామం లో పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య అకాల మరణానికి చింతిస్తూ మండల బి.ఆర్.ఎస్ సెక్రటరీ జనరల్ భీమగాని నర్సింహ గౌడ్ పరామర్శ చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుమారుడు మహేష్ నీ పరామర్శించి 50 కేజీ ల బియ్యాన్ని అందచేశారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ ఎర్ర పోశయ్య.మాజీ సర్పంచ్ నమిలే పాండు.సీనియర్ నాయకులు నల్ల శంకర్.నేతి నర్సింహ రెడ్డి వార్డ్ సభ్యులు.ఎర్ర మల్లయ్య.ఎర్ర గౌరీ రమేష్.మాజీ సింగిల్ విండో డైరెక్టర్ లు దూసరి కిష్టయ్య గౌడ్.భీమగాని ముత్తయ్య. దుబ్బాక మల్లేష్.గవ్వల సత్తయ్య.కవిడే నర్సయ్య.భీమగాని నర్సయ్య కల్లిపల్లి రవి, బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కొరుటూరి మల్లేష్ తోడేటి రాజయ్య. నామేలే రాములు ఎర్ర జహంగీర్ నల్ల అశోక్.గవ్వల నర్సయ్య.గవ్వల బీరయ్య. ఎర్ర చంద్రయ్య గవ్వల ఇస్తారీ కమ్మరి రామాచారి ,లోడి కాటం తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *