బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

అరటి సాగులో ఆధునిక సాంకేతికతపై అవగాహన

పులివెందుల ఫిబ్రవరి 4 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామంలో బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అరటి సాగులో ఆధునిక సాంకేతికతలపై ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరటి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ, శిరీష, మౌనిక, ఉద్యాన అధికారి రాఘవేంద్రారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆధునిక అరటి సాగు పద్ధతులు, పంటల ఉత్పత్తి పెంపు మార్గాలు, రోగ నివారణ చర్యలు, ప్రభుత్వ పథకాలపై విలువైన సూచనలు అందించారు. కార్యక్రమంలో ఆర్ హెచ్ డబ్ల్యు ఈ పి విద్యార్థులు డ్రోన్ టెక్నాలజీ, సేంద్రీయ వ్యవసాయము, వర్టికల్ గార్డెనింగ్, ఆధునిక వ్యవసాయ అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే ఈ రైతు సదస్సు రైతులు విద్యార్థులు శాస్త్రవేత్తల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు