బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

తిరువూరు పట్టణంలో ఫుట్ పాత్ లపై ఆక్రమాణాల తొలగింపు చర్యలు చేపట్టిన మున్సిపల్ పోలీస్ శాఖ

తిరువూరు పట్టణంలో ఫుట్ పాత్ లపై ఆక్రమాణాల తొలగింపు చర్యలు చేపట్టిన మున్సిపల్ పోలీస్ శాఖ

తిరువూరు ఫిబ్రవరి 5 ( నేటి తెలుగు పత్రిక): తిరువూరు పట్టణంలో ఫుట్ పాత్ పై ఆక్రమణలను తొలగింపుపై పోలీసు డిపార్ట్మెంట్ సహయంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మున్సిపల్ అధికారులుపట్టణంలో వ్యాపారస్తులు ఫుట్ పాత్ అక్రమంచి వ్యాపారాలు చేయటం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఫుట్ పాత్ పై ఆక్రమణలను తొలగింపుకు పోలీసు శాఖ సహాయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మున్సిపల్ శాఖాధికారులు.పట్టణంలో బోసుబొమ్మ సెంటర్ నుండి చీరాల సెంటర్ వరకు ఫుట్ పాత్ పై ఆక్రమణలను తొలగించి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చుతామనిఎస్ఐ శాతకర్ణి,టౌన్ ప్లానింగ్ అధికారి నాగ మలేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు