బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి,అభ్యర్థులను గెలిపిస్తుంది: పద్మావతి రెడ్డి

కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి,అభ్యర్థులను గెలిపిస్తుంది: పద్మావతి రెడ్డి

కోదాడ , ఫిబ్రవరి6 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె కోదాడ లో,వార్డుల వారీగా, అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో పాల్గొని మాట్లాడారు. ఏకగ్రీవమైన మూడు వార్డులు ఫోను, మిగిలిన 32 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని, కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని ఆమె అన్నారు. ప్రచార కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పారా సీతయ్య, గుండపనేని నాగేశ్వరరావు, తోట శీను, పారా వెంకటేశ్వర్లు, చింతలపాటి శ్రీనివాసరావు, రామిశెట్టి హరి, రామిని శ్రీనివాసరావు, ఉప్పగండ్ల శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు