బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన బిక్షమయ్యగౌడ్

బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన బిక్షమయ్యగౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలో ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం రోజు గడప గడపకు తిరిగి బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపియాలని తిరిగి మున్సిపల్ చైర్మన్ ను కైవసం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన బూడిద బిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే గారు, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర నాయకులు కల్లూరు రామచంద్రారెడ్డి గారు, బిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు