బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారితో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎరుకల వెంకటేష్ గౌడ్ , హెమేందర్ గౌడ్

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారితో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎరుకల వెంకటేష్ గౌడ్ , హెమేందర్ గౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారితో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి మాదు సత్యం గౌడ్ గారితో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ రాగి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు