బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మున్సిపాలిటీలో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి: మల్లు

మున్సిపాలిటీలో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి: మల్లు

కోదాడ, ఫిబ్రవరి 6(నేటి తెలుగు పత్రిక): ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడ పట్టణంలో సిపిఎం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్లో పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీని ప్రజలందరూ ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మున్సిపాలిటీలో ప్రాతినిత్యం ఉంటే పట్టణ సమగ్ర అభివృద్ధికై ప్రజల ప్రక్షాళ నిలబడి పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికల్లో బూర్జ పార్టీలు డబ్బు మద్యాన్ని ఆశ సూపి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నాయనీ, అలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిస్వార్ధంగా పేద ప్రజల కోసం పనిచేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నిమ్మాది వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు వార్డ్ అభ్యర్థిలు ఎం ముత్యాలు, కుక్క డప్పు నళిని ,నక్క కుమారీ, సిపిఎం నాయకులు రాపోలు సూర్యనారాయణ ,దేవర వెంకటరెడ్డి ,వెళ్లిది పద్మావతి ,కాసాని కిషోర్ , నక్క నవీన్, జంగపల్లి శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు