బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి ఉమా దేవి.

ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి ఉమా దేవి.

విజయవాడ, 6-02-2026, నేటి తెలుగు పత్రిక: ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి ఉమా దేవి గారిని నియమించామని, ఈ సందర్భంగా ప్రగతి నారి శక్తి నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఉమా దేవి గారు మహిళల జీవనోపాధి అవకాశాల విస్తరణ, మహిళల చేతి వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలను చైతన్యపరచడంలో విశేష అనుభవం కలిగిన సమర్థవంతమైన ట్రైనర్‌గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.అలాగే, ఉమా దేవి గారు ఇప్పటికే వివిధ సామాజిక, రాజకీయ సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

ఆమె నిర్వహిస్తున్న బాధ్యతలు:-
1)నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ – రాష్ట్ర కన్వీనర్

2)రైతు మహాజన ఫ్రంట్ – సభ్యురాలు..

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

మహిళా శక్తిని సంఘటితం చేయడంలో, స్వయం ఉపాధి దిశగా మహిళలను నడిపించడంలో ఉమా దేవి గారి పాత్ర మరింత కీలకంగా ఉంటుందని, ప్రగతి నారి శక్తి సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.