బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు భూషి మహేష్ ను పరామర్శించిన టీ జె యు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్

ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు భూషి మహేష్ ను పరామర్శించిన టీ జె యు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ మాదిగ ఇటీవల యాదగిరిగుట్టలో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. అనంతరం విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానుర్ వారి ఆత్మీయ మిత్రులైన వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిలను తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు