బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం: బీసీ సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రమేష్.

భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం: బీసీ సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రమేష్.

అవనిగడ్డ (కృష్ణా) ఫిబ్రవరి9 నేటి తెలుగు పత్రిక: భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకమైయినదని జిల్లా బీసీ సంక్షేమ సాధికారిక అధికారి జి. రమేష్అన్నారు. స్థానికప్రభుత్వబీసీబాలికలకళాశాలవసతిగృహంలో జరిగినవిద్యార్థినులుతల్లీతండ్రుల సమావేశంలోఆయనముఖ్య అతిథి గా పాల్గొనిప్రసంగిచారు.ప్రభుత్వo పేదబడుగుబలహీనవర్గాల పిల్లలు విద్యాఉన్నతకిఅందిస్తున్నాపథకాలు సద్విని యోగపరిచకోవాలన్నారు. వసతిగృహంలోఏమయినా ఇబ్బందులు ఉంటేచెప్పాలని సూచించారు. బిసిసిహెచ్డబ్ల్యుఓ అధికారిణి టీ.నాగమణి మాట్లాడుతూ,విద్యార్థులు ఆత్మవిశ్వాసంతోముందుకు సాగాలన్నారు.ఎంతో మంది విద్యార్థులువివిధ డిగ్రీ లుసాధించిన ఉద్యోగాలు,సాధించిలేక,చిన్నచిన్న సమస్య కుతట్టుకోలేకపోతున్నారని ఆవేదనవక్తంచేశారు. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకునెoదుకు అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు.విద్యతో పాటుమిగిలినరంగాల్లోపిల్లులురాణిoచ డానికి తల్లిదండ్రులు ప్రోత్సాహించలన్నారు.అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతోకలిసి ప్రభుత్వ నిధులు1.5లక్షల విలువగల మినీఆర్వోప్లాంట్నురమేష్,నాగమణిప్రారంభించారు.సమావేశంలోహాస్టల్సహాయకులు,విద్యర్డులు,తల్లితండ్రులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు