బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సీఎం కప్ విజేతలను అభినందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు గోలి పింగల్ రెడ్డి గారు.

సీఎం కప్ విజేతలను అభినందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు గోలి పింగల్ రెడ్డి గారు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2025 -06 సీమ్ కప్ కార్యక్రమం ద్వార గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల నైపుణ్యం ,ప్రతిభ వెలుగులోకి తీసుకరావడానికి నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి గారు తెలిపారు ,ఈ సిమ్ కప్ టోర్నమెంట్ ద్వారా 46 రకాల క్రీడాంశాలలో విద్యార్థులకు మండల ,జిల్లా ,రాష్ట్ర స్థాయిలలో పోటీలను నిర్వహించి ,ఇందులొ అత్యుత్తమ ఆటగాళ్లను గుర్తించి వారిని 2036 ఒలంపిక్ లక్ష్యంగా తర్ఫీదును ఇచ్చే మహత్కర కార్యాన్ని ప్రబుత్వం తీసుకున్నట్లు తెలిపారు ..ఈరొజు భువనగిరి లో జరిగిన పోటిలలో గెలిచి ,రాష్ట్ర స్థాయి కి ఎంపికైన విద్యార్థులకు బహుమానాలు అందించి ,విజేతలను అభినందించడం జరిగింధి ..ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటీసీ మన్నె బాలరాజు ,మండల కోఅప్షన్ మాజి సబ్యులు ఎండీ .అక్బరు , పింగల్ అన్న సేవాదల్ గౌరవ అద్యక్షులు కాసుల రఘునందన్ గౌడ్ ,పింగల్ అన్న సేవాదల్ అద్యక్షులు ఎండీ .మెయిన్ ,తుమ్మల నరసింహ రెడ్డి ,నాగరాజు ,ఎండీ అస్లం ,బింగి చంద్రశేకర్ యాదవ్ వినొద్ ,కిశోరె ,ఎండీ .జహంగిరి పొట్ట శరత్ ,షోయబు భరత్ ,ఊటుకూరి నాని తదితరులు పాల్గోన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు