బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే ప్రచారం

బెల్లంపల్లి, ఫిబ్రవరి 9: (నేటి తెలుగు పత్రిక): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 3, 17, 18 వార్డుల అభ్యర్థులు పోరండ్ల సత్యవతి, రాగం శెట్టి సతీష్, తస్లీనా సుల్తానా బేగం లను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు