బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

బిఆర్ఎస్ గెలిపిస్తేనే అభివృద్ధి: మాజీ ఎమ్మెల్యేమల్లయ్య యాదవ్

బిఆర్ఎస్ గెలిపిస్తేనే అభివృద్ధి: మాజీ ఎమ్మెల్యేమల్లయ్య యాదవ్

కోదాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో టిఆర్ఎస్ నాయకులు,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని వారికి మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ హయాంలో అభివృద్ధి చెందిందని,, అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని, అమలు గాని వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ను మట్టి కనిపించాలని, ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఘన విజయం సాధింపజేయాలని మల్ల యాదవ్ కోరారు. పట్టణంలో వార్డుల వారీగా ఇంటింటా ప్రచారం ర్యాలీలు కొనసాగాయి.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు