బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారులకు అభినందనలు

ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారులకు అభినందనలు

విజయవాడ. ఫిబ్రవరి 9 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఈ నెల పంజాబ్ రాష్ట్రం లూథియానాలో ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు నిర్వహించిన 2వ ఏషియన్ జూని యర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపి యన్‌షిప్, 2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారు లు అద్భుత విజయాలు సాధించారు. ఈ పోటీల్లో ఏ.ఎస్.వైశాలి అండర్–15 గర్ల్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం, పీవీ చిన్హాస్ అండర్–15 బాయ్స్ డబు ల్స్ విభాగంలో కాంస్య పతకం మరియు ఎం. రేవంత్ అండర్ 18 బాయ్స్ డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి రాష్ట్రా నికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రధాన కార్యాలయంలో సోమవారం శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడుని క్రీడాకారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవి నాయుడు క్రీడాకారు లను శాలువాతో సత్కరించి, వారి విజయాలను ప్రశంసిస్తూ రానున్న రోజు ల్లో అంతర్జాతీయ స్థాయి లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ దారం నవీన్ కుమార్, క్రీడాకారుల తల్లిదండ్రులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు