బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఐపిఒ బలోపేతానికి ఎన్ఎస్ఇ బోర్డు నిర్ణయాలు

ఐపిఒ బలోపేతానికి ఎన్ఎస్ఇ బోర్డు నిర్ణయాలు

విజయవాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు దినపత్రిక ): లిస్టింగ్ విధానక్రమాన్ని పర్యవేక్షించి, నడిపించడానికిగానూ ప్రత్యేంగా ఐపిఒ కమిటీని తిరిగి నియమించడం ద్వారా ఎన్ఎస్ఇ తన ఐపిఒ పాలనా చట్రాన్ని బలోపేతం చేసింది. టాబ్లేష్ పాండే . ఛైర్ పర్సన్ (నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్), శ్రీనివాస్ ఇంజెటి – సభ్యులు (పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్),ప్రొఫెసర్ (డా.) మమతా బిస్వాల్ – సభ్యులు (పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్),జస్టిస్ (రిటైర్డ్) . అభిలాష కుమారి – సభ్యులు (పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్), ప్రొఫెసర్. జి. శివకుమార్ – సభ్యులు (పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్), ఆశీష్‪కుమార్ చౌహాన్ – సభ్యులు (మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ),లుగా నియామకాలు జరిగాయి. బొగ్గు వినిమయం కోసం పూర్తి యాజమాన్యంలో వుండే అనుబంధ సంస్థ ఏర్పాటు*కు ఎన్ఎస్ఇ బోర్డు అనుమతించింది, ఇది నియంత్రణా సంస్థల అనుమతులు పొందాల్సి వుంటుంది. ఈ ప్రతిపాదిత అనుబంధ సంస్థకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతించినట్టుగా నేషనల్ కోల్ ఎక్స్‪ఛేంజ్ / భారత్ కోల్ ఎక్స్‪ఛేంజ్ / ఇండియా కోల్ ఎక్స్‪ఛేంజ్ అని పేరు పెట్టవచ్చునని బోర్డు తెలపింది. బొగ్గు మంత్రిత్వశాఖ జారీచేసిన ప్రతిపాదిత బొగ్గు నియంత్రణలు, 2025 లకి అనుగుణంగా వుంటుంది. ఈ ప్రతిపాదిత కోల్ ఎక్స్‪ఛేంజ్ అనుబంధసంస్థ లో *రూ 100 కోట్ల వరకూ మూలధనం పెట్టడానికి ఎన్ఎస్ఇ అనుమతించింది.
https://www.nseindia.com/static/investor-relations/announcements మరిన్ని వివరాలకు
బోర్డు సమావేశం నిర్ణయాల లింకును చూడ వచ్చు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు