బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మంగళగిరి నగరం లో పారిశుధ్య పనులు, పార్కుల అభివృద్ధి పనులను పరిశీలించిన కమీషనర్

మంగళగిరి నగరం లో పారిశుధ్య పనులు, పార్కుల అభివృద్ధి పనులను పరిశీలించిన కమీషనర్

మంగళగిరి ఫిబ్రవరి 10 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ అలీం భాషా మంగళగిరి లోని లక్ష్మీ నరసింహా స్వామి కాలనీ లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా, పారిశుధ్య సంబంధిత అంశాలపై అధికారులకు అనేక సూచనలు ఇవ్వడమే కాకుండా, తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేసి సేకరించాలని దోమల నివారణ యాంటీ లార్వల్ యాక్టివిటీస్ (స్ప్రేయింగ్, ఫాగింగ్) ప్రతి వార్డులలో నిర్వహించాలని సూచించారు. అనంతరం, కాజ గ్రామం నందలి పార్కు మరియు ఎన్నారై వద్ద ఉన్న వైట్ ఫీల్డ్ పార్కులను ఇంజనీరింగ్ మరియు హార్టికల్చర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ రెండు పార్కుల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో డీ ఈ ఈ రమేష్,ఉద్యాన అధికారి రామారావు ఏ ఈ ప్రసన్న,తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు