బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

శాప్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తుమ్మల…!

శాప్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తుమ్మల…!

విజయవాడ. ఫిబ్రవరి 12 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వెంకట చైతన్య శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ను మర్యాదపూ ర్వకంగా కలవడం జరిగిం ది. ఈ సందర్భంగా విజయ వాడలోని క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) కార్యాల యంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి, ఆధునిక క్రీడా మౌలిక వసతుల విస్తరణ, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావం తులైన క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాల పై చర్చించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం లో, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మార్గదర్శక త్వంలో రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి దిశగా దృఢంగా ముందుకు సాగు తోందని తెలిపారు. అనిమి ని రవి నాయుడు సమర్థ నాయకత్వంలో SAAP యువతకు మరింత అవకా శాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలిపే దిశగా కృషి చేస్తుంద ని తన విశ్వాసం వ్యక్తం చేశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు