బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మంత్రి లోకేష్ కు పెళ్లి పిలుపు

మంత్రి లోకేష్ కు పెళ్లి పిలుపు

పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కుప్పం నియోజక వర్గ యంగ్ ప్రొఫెషనల్ స్వర్ణాంధ్ర 2047 ఓబుళరెడ్డి ధనుంజయ రెడ్డి పెళ్ళికి ఆహ్వానించారు. మార్చి నెల 4 వ తీదీన పులివెందుల లో జరిగే తన పెళ్లికి రావాలని.. పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేసి విన్నవించారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం, నారేపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు, మోపురి దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ ఓబుల్ రెడ్డి వెంకటరమణారెడ్డి కుమారుడు ధనుంజయ రెడ్డి. ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ లతో కలిసి వెళ్లి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను ఆయన అందజేశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు