Breaking News

కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

కోదాడ ,పిబ్రవరి 13,నేటి తెలుగు పత్రిక: ఈనెల 11వ తేదీన జరిగిన కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో – 35 వార్డుల్లో గాను కాంగ్రెస్ 27,స్వతంత్ర అభ్యర్థులు-5 బిఆర్ఎస్ ముడుస్థానాల్లో గెలుపొందాయి.

ఫలించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వ్యూహం

1.వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి -సామినేనిరజని నరేష్ (1038)మెజారిటీ తో గెలుపొందారు
2వార్డు. కాంగ్రెస్ -అభ్యర్థిరాయపూడి కాటంరాజు88 ఓట్ల మెజారిటీ,
3.వార్డు కాంగ్రెస్ వంగూరు -గోపి 232 మెజారిటీ,
4.వార్డు కాంగ్రెస్- సుల్తాన్ సుజాత (168),
5.వార్డు బి ఆర్, ఎస్ అభ్యర్థి -కందుల చంద్రశేఖర్ (70)

కరీంనగర్ కార్పొరేషన్ లో వికసించిన కమలం.
  1. వార్డు కాంగ్రెస్-తుమ్మల నాగేంద్రమ్మ కన్నయ్య (468)
    7.వార్డు కాంగ్రెస్ -చైతన్య నాయక్ (381)
    8.వార్డు కాంగ్రెస్-రామిశెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్ (727)
    9.వార్డు బి ఆర్ ఎస్ చీమ నరేష్ బాబు(50 ఓట్ల మెజారిటీ,
  2. వార్డు బి ఆర్ ఎస్ -మామిడి రామారావు (78)
    11.వార్డు కాంగ్రెస్ దేవరపల్లి మల్లీశ్వరి(ఏకగ్రీవం)
    12వార్డు. కాంగ్రెస్-గుండపనేని పద్మావతి నాగేశ్వరరావు (106)
  3. వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మోడం గురవమ్మ -సైదాబాబు (160)
    14.వార్డు కాంగ్రెస్ – కందుల కోటేశ్వర రావు (854)
    15.వార్డు కాంగ్రెస్- షేక్ ఇమామ్ షఫీ (237)
  4. వార్డు కాంగ్రెస్ -ఖాజా అసస్సుద్దీన్ (16)
    17.వార్డు కాంగ్రెస్- ఎలమందల నరసయ్య (356)
    18.వార్డు స్వతంత్ర-అభ్యర్థి కర్రీ సుబ్బారావు (20)
    19.వార్డు కాంగ్రెస్ -కోల్ల కోటిరెడ్డి.(171)
  5. వార్డు స్వతంత్ర అభ్యర్థి -జిల్లపల్లి నాగేశ్వరావు (204)
    21.వార్డు కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్ కాంగ్రెస్ (ఏకగ్రీవం)
    22.వార్డు కాంగ్రెస్- తూణం కృష్ణ (324)
    23.వార్డు కాంగ్రెస్-అభ్యర్థి వాడపల్లి రంగమ్మ (230)
    24.వార్డు కాంగ్రెస్-చలపాటి కృష్ణ (364)
    25.వార్డు స్వతంత్ర-అభ్యర్థి సయ్యద్ తాబుసం
    26వార్డు. కాంగ్రెస్-నేహానాజ్,
  6. వార్డు కాంగ్రెస్- షేక్ షాబుద్దీన్
    28.వార్డు కాంగ్రెస్-తోట జ్యోతి శ్రీనివాస్ (764)
    29.వార్డు స్వతంత్ర -అభ్యర్థి పంది బోటు స్వప్న (78)
    30.వార్డు కాంగ్రెస్-కారింగుల ఉమా అంజన్న గౌడ్ (1234)
    31.వార్డు ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు కాంగ్రెస్ (ఏకగ్రీవం)
    32వార్డు. కాంగ్రెస్-పాశం శ్రీనివాస్(44)
  7. కాంగ్రెస్- పగిడిపల్లి ఏసు పాదం
  8. స్వతంత్ర-గంధం బాలేంద్ర పాండు (230)
    35.వార్డు కాంగ్రెస్ -పార సీత్తయ్య 794 ఓట్లతో గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *