బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మహాశివ రాత్రి శీర్షిక

మహాశివ రాత్రి శీర్షిక

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మునిజనంబులు, దేవగణంబులుపొగడగ ఒంటికి తోలుచుట్టి నుదుట విభూతి ధరించి నిరాడంబరంగా నిష్కల్మషంగా బతకడం లో అర్ధం,పరామార్ధముందని గ్రహించి నడవాలిని చెప్పకనే చెప్పిన మోక్ష పద్రాత..!!
స్త్రీశక్తివిశిష్టతను తెలియచెప్పేందుకు అర్ధనారీశ్వర రూపంలో అవతరించి ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, ఒకటిగా చెరిసగముగా ఉండాలని చెప్పిన ఓ వరపద్రాత..!!
పప్రంచ మేలు కోసము కాలకూటం విషాన్ని గళంలో దాచిన గరళ కంఠుడా..!!
మంగళానికే మంగళకరుడైన దేవ అందుకో అందుకో మా వందనాలు..!!
దివి నుండిపెద్దశబ్దం చేసుకుంటూ వస్తున్న గంగమ్మను పుడమి ముక్కలు కాకుండా జటాజూటాల నుండి భువికి దింపిన గంగాధర..!!
మంగళానికే మంగళకరుడైన దేవ అందుకో అందుకో మా మంగళహారతులు..!!
లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన శివుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని
కోరుకుంటూ.. మహాశివరాత్రి శుభాకాంక్షలు 2026 శ్రీమతి మంజుల పత్తిపాటి(కవయిత్రి) మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం చరవాణి 9347042218.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు