బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

టీడీపీ నూతన అధ్యక్షు రాలుగాఎన్నికైన అను రాధ మర్యాదపూర్వకం గా కలిసిన పోలిట్‌ బ్యూ రో సభ్యుడు.

టీడీపీ నూతన అధ్యక్షు రాలుగాఎన్నికైన అను రాధ మర్యాదపూర్వకం గా కలిసిన పోలిట్‌ బ్యూ రో సభ్యుడు.

విజయవాడ. ఫిబ్రవరి 14 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షు రాలిగా బాధ్యతలు స్వీక రించిన గద్దె అనురాధను మర్యాదపూర్వకంగా కలిసిన అశోక్‌నగర్‌లోని ఆమె నివాసంలో కలిశారు ఈ మేరకు ఆమె నివాసం లో టి డి పిపోలిట్‌బ్యూరో సభ్యుడు టీ.డి. జనార్దన్ శనివారం ఉదయం మర్యా దపూర్వకంగా కలిసి శుభా కాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పట్ల గద్దె అనురాధకు ఉన్న అంకితభావం, కృషి, నాయకత్వ సమర్థతకు గుర్తింపుగా పార్టీ అధ్యక్షు డు నారా చంద్రబాబు నాయుడు ఆమెపై విశ్వా సంతో ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కార్యక ర్తలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు