బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ముగిసిన భాగవత సప్తాహం.

ముగిసిన భాగవత సప్తాహం.

పులివెందుల ఫిబ్రవరి 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా లింగాల మండలం దిగవపల్లి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వారం రోజులు పాటు నిర్వహించిన భాగవత సప్తాహం శనివారం విజయవంతంగా ముగిసింది. భాగవత సప్తహ పఠనం పులివెందుల భాగవత భక్త సమాజం నిర్వ హానలో దాతల సహకారంతో దిగ్విజయ వంతంగా సాగినపఠనం పఠనం అనంతరం మంత్ర పుష్పం మహిళలచే కలశ ప్రదర్శనం చివరిగా భాగవత పండితులకు నిర్వ హుకులు ఘన సన్మానం చేపట్టారు కాగా 7 రోజులపాటు అల్పాహారం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దాతలకు సమాజ పాలక వర్గం వారు ధన్య వాదాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు చిన్నశివారెడ్డి సలహాదారులు, నారాయణరెడ్డి, గంగిరెడ్డి, నారాయణరెడ్డి రంగ నాథ్, మీడియా కోఆర్డినేటర్ యాగంటి బాల కృష్ణారెడ్డి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు