బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఘనంగా ముగిసిన సీఎం కప్ జిల్లా పోటీలు.

ఘనంగా ముగిసిన సీఎం కప్ జిల్లా పోటీలు.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : జిల్లా స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది రెండు రోజులపాటు జరిగిన ఈ క్రీడా పోటీలు అంబేద్కర్ స్టేడియం మరియు స్పోర్ట్స్ స్కూల్లో వివిధ క్రీడాంశాలు నిర్వహించారు గెలుపొందిన విజేతలకు ట్రోఫీతో పాటు పథకాలు ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయిలో జరిగిన టోర్నమెంటులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారు హ్యాండ్ బాల్ మొదటి స్థానం బాలుర విభాగం రామడుగు మండలము కబడ్డీ మహిళా విభాగంలో కరీంనగర్కు మొదటి స్థానం లభించింది మరియు కోకో మొదటి స్థానం మహిళా విభాగం నుండి చొప్పదండి కవసం చేసుకుంది జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ఈనెల 17 నుండి 23 వరకు వివిధ జిల్లాలో జరిగే టోర్నమెంట్లో పాల్గొంటారు కరీంనగర్ జిల్లాను రాష్ట్రస్థాయి పోటీలలో అగ్రగామిగా నిలవాలని డివైస్ ఓ బి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఇందులో టీఎస్ పేట సంఘం జిల్లా అధ్యక్షులు బాబు శ్రీనివాస్ కార్యదర్శి టీజీపేట జిల్లా అధ్యక్షులు అంతటి శంకరయ్య కార్యదర్శి చిరుత శ్రీనివాస్ వివిధ క్రీడా సంఘాల బాధ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు