బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

విప్ జారీ ప్రక్రియ బాధ్యత చింతలపాటి

విప్ జారీ ప్రక్రియ బాధ్యత చింతలపాటి

కోదాడ ఫిబ్రవరి 15(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపాలిటీకి ఉత్కంఠగా జరగనున్న చైర్మన్ ఎంపిక ప్రక్రియలో విప్ జారీ చేసే బాధ్యత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపాటి శ్రీనివాసరావుకు అప్పగించారు… ఇప్పటికే కాంగ్రెస్ కౌన్సిలర్లను హైదరాబాద్ క్యాంపుకు తరలించే విషయం తెలిసిందే… చైర్మన్ పదవికి ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, పారా సత్యవతి సీతయ్య, దేవరపల్లి మల్లీశ్వరి, గుండపనేని పద్మావతి నాగేశ్వరరావు, ఎస్కే నేహా పోటీపడుతున్నారు.. కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ గిరి ఎవరికి దక్కుతుందోనని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.. అయితే అధినాయకుడు మాత్రం తన సన్నిహితులకు కూడా ఈ అంశంపై చర్చించకపోవడంతో ఉత్కంఠ మరీ పెరిగిందని చెప్పవచ్చు.. రేపటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగా వలసిందే.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు