బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు పుస్తకావిష్కరణ…!

శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు పుస్తకావిష్కరణ…!

విజయవాడ. ఫిబ్రవరి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ప్రస్తుతము సమాజం ఎదుర్కొంటున్న వివిధరకాల సమస్యలపై పత్రికలకు వ్రాసిన లేఖల ను శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు అనేపే రుతో పుస్తకరూపంగా తీసుకురావటం జరిగింద ని భారతహేతువాద సంఘాధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు పుస్తకాన్ని విశాలాంధ్ర మేనేజర్ మనోహరనాయు డు ఆవిష్కరణ చేశారు. తదనంతరం విలేకరుల సమావేశంలో ముఖ్యఅతి థిగా పాల్గొన్న డాక్టర్ సమరం మాట్లాడుతూ ఈపుస్తకంలో పలు అంశాలపై , ముక్కుసూటిగ వ్రాయడం జరిగిందని, ప్రశ్నతోనే సమాజం ముందుకుపోతుంయిందని చెప్పారు. వెంకట సుబ్బయ్య దేవుడూ, దయ్యము కాకుండగా వివిద అంశాల పై, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఏరోజుకారోజు పత్రికల దృష్టికి, ప్రభుత్వదృష్టికి తీసుకొస్తూ, ప్రజలను చైతన్యం చెసేవిధంగా ఏ పుస్తకం ఉందని ఈయన చేసే కృషి అభినందనీయమని ప్రశంసించారు.ప్రతిఒక్కరూ చదవవలసినపుస్తక మని అన్నారు. ఈ కార్యక్ర మంలో మనోహర్ నాయుడు, జమిందారులు పుస్త కావశ్యకతను వివరించా రు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ దిలీప్, మోతుకూరి వెంకటేశ్వర్లు, వరదయ్య పాలెం కల్కి, భాదితుడు రాజు, కనకరాజు, పూర్ణ గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు