బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా బంజారా సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన: టి పి సి సి అధికార ప్రతినిధి శ్రీ ధరావత్ వెంకన్న నాయక్.

శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా బంజారా సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన: టి పి సి సి అధికార ప్రతినిధి శ్రీ ధరావత్ వెంకన్న నాయక్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా బంజారా సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన “టి పి సి సి అధికార ప్రతినిధి శ్రీ ధరావత్ వెంకన్న నాయక్” ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గారి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి బంజారా సోదర, సోదరీమణులు , యువత ముందుకు సాగాలని ధరావత్ వెంకన్న నాయక్ ఆకాంక్షించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు