బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు.

బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు వేడుకలు యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వారం సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరంఈ సందర్భంగా బీఆర్ఎస్ టౌన్ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కీర్తి గణించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని, ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహోన్నత వ్యక్తిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ టౌన్ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు కోల వెంకటేష్ గౌడ్, ముక్కెర్ల సతీష్ యాదవ్, శారాజి రాజేష్, చిత్తర్ల బాలయ్య గౌడ్, గంగసాని నవీన్, కంసాని స్వామి, నరసింహారెడ్డి, సతీష్ భట్, దాసరి బాలగురువయ్య, మిట్ట శివ, బూడిద స్వామి, ఎస్కే నజీర్, సర్ధార్, చిరంజీవి, మాటూరి బాలయ్య, మోతె బాలు, శ్రీను, గౌటి నరసింహ పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు