బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

15 ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల అభివృద్ధి: ఎంపీడీవో కాండ్రు జ్యోతి

15 ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల అభివృద్ధి: ఎంపీడీవో కాండ్రు జ్యోతి

పామర్రు, ఫిబ్రవరి 18( నేటి తెలుగు పత్రిక ) : గ్రామాల సంపూర్ణ అభివృద్ధి సాధన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు నిలుస్తున్నాయని పామర్రు మండల అభివృద్ధి అధికారి జ్యోతి అన్నారు. మండల పరిధిలోని పసుమర్రు గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మితమవుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆమె బుధవారం పరిశీలించారు. 7. 5 లక్షల నిధులతో గ్రామంలోని కాజ సీతారామయ్య ఇంటి వద్ద నుంచి వి సూర్యనారాయణ ఇంటి వరకు ఈ నూతన సిసి రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వివరించారు. నాణ్యత ప్రమాణాలకు దీటుగా రహదారి నిర్మాణాలను దరితిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత కాంట్రాక్టర్ పై ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మశ్రీ వేణి సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు