బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పై కార్యాచరణ సమీక్ష: గూడూరు నియోజకవర్గ పిఓసి కే మోహన్

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పై కార్యాచరణ సమీక్ష: గూడూరు నియోజకవర్గ పిఓసి కే మోహన్

గూడూరు ,అమరావతి పోస్ట్,నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని గూడూరు నియోజకవర్గ పిఓసి కె.మోహన్ సూచించారు. తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త ఆరణీ శ్రీనివాసులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ రావు సూచనలతో బుధవారం గూడూరు పార్టీ కార్యాలయంలో నాయకుల సమావేశం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 26నుంచి ప్రారంభమయ్యే ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. సభ్యత్వ నమోదు పార్టీ భవిష్యత్తుకు కీలకమని, ప్రతి కార్యకర్త ఉద్యమిగా, సాధక్‌గా, ప్రధాతగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోహన్ పేర్కొన్నారు. జనసైనికులు, వీరమహిళలకు అండగా నిలిచి, వారిని కొత్తతరం నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ శ్రీకారం చేసిన ఈ కార్యక్రమం సభ్యత్వం, ₹5 లక్షల ప్రమాద బీమా తో పాటు నాయకత్వ అవకాశాలు కల్పిస్తుంది. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి నుంచే సభ్యత్వం నమోదు చేయండి.సమావేశంలో వంశీకృష్ణ, భాస్కర్, అక్బర్ కుమార్, నవీన్, గురుబాబు, నాగార్జున, మస్తాన్, సాయి కృష్ణ, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు