బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తాం: శ్రీధర్ బాబు

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తాం: శ్రీధర్ బాబు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లడంపై ఎలాంటి విమర్శలు సమంజసం కాదని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తమ పార్టీ జాతీయ పార్టీగా ఉండటంతో, అవసరమైతే ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి నిధులు, హక్కులు సాధిస్తామని అన్నారు.గతంలో పదేళ్ల పాలనలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు కూడా ఢిల్లీకి అనేకసార్లు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే విషయంపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని, నిధులు తీసుకురావడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదని, ఇకముందు కూడా ఇదే విధంగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు